NATA Sydney Meet & Greet

NATA Sydney Meet & Greet

సిడ్నీలో తెలుగువారి సంబరాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొదటసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆస్ట్రేలియా సిడ్నిలోని తెలుగువారు సంబరాలు జరుపుకున్నారు.  నవ్యాంధ్ర తెలుగు అసోసియెషన్ (నాటా ) ఆధ్వర్యంలో సిడ్నీలోని పారమట్ట పార్కులో గత ఆదివారం నాడు (05-03-17) ఉదయం 11 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు తెలుగు కుటుంబాలు ఆనందోత్సాహాలతో పలు కార్యక్రమాలు నిర్వహించారు . ముఖ్య అతిధిగా సిడ్నీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ , అపెక్స్ డెంటల్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్Continue Reading NATA Sydney Meet & Greet